"యేసుక్రీస్తు ప్రేమించి తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి, గొప్పకార్యాలు చేసే ఘనతనిచ్చాడు. "
క్రైస్తవ సంఘమా - ఘనకార్యాములు చేయు - కాలము వచ్చెను తెలుసునా - 2
క్రీస్తు ప్రభువు నీ - క్రియల మూలంబుగా - కీర్తి పొందునని తెలుసునా - 2
కీడు నోడింతువు తెలుసునా - కిటుకు విడగొట్టుదువు తెలుసునా
1. పరమ ధర్మంబులు - భాషలన్నిటి యందు - ప్రచురింతువని నీకు తెలుసునా...
Showing posts with label Shilpa Veena. Show all posts
Showing posts with label Shilpa Veena. Show all posts