Song no:
దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మెురను వినవేల ||దేవా||
1.బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||
2.ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా - నా దేవా - నన్ను విడువకుమెా దేవా ||దేవా||
3.భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాడే దేవా - నా దేవా నన్ను విడువకుమెా దేవా ||దేవా||

No comments:
Post a Comment