Song no:
యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి
1.పచ్చిక బయళ్ళలో పరుండ జేశాడు శాంతిజలములకు నడిపించుచున్నాడు నాప్రాణమునకు సేద దీర్చాడు తన నీతి మార్గములో నడిపించుచున్నాడు నిత్య జీవమును నాకు ఇచ్చాడు
2.గాఢాంధ కారములో వెలుగైయున్నాడు శత్రువుల యెదుట విందును నాకిచ్చెను నూనెతో నా తలనంటియున్నాడు బ్రతుకు దినములో క్షేమము నాకిచ్చెను అపాయమేదైనను నాయొద్దకు రానేరాదు
No comments:
Post a Comment