Song no:
యేసుతో నడచివెళ్లెదం అన్ని తావులలో
యేసుతో కూడా నుండెదం
అన్ని వేళలో
1.రూపాంతర కొండనెక్కెదం -యేసుప్రభుని మహిమ చూచెదం
తండ్రి స్వరమును చెవినబెట్టెదం
ఆనందం అనుభవించెదం
2. కల్వరిగిరి పైకి వెళ్ళెదంయేసుని అనుసరించి సాగెదం
సిలువ శ్రమలో
పలుపొందెదం -భయపడక నిలిచియుందెదం
No comments:
Post a Comment