Siluvaye naprana dhanamu kalalona శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను


Song no:

శిలువాయే నాప్రాణ ధనము - కలలోన మరువంగలేను
 చెల రేగే హృదయానందంబు నాలో తలపోయకుండంగ లేను       "శిలువాయే”
1.అన్యాయపు సిరిని నమ్మీ అంతకుడనైన నాడు        "2“
అన్యాయపు తీర్పు నొందేను తుదకు ఆ యేసు శిలువలో నాకై        "శిలువాయే"
2.  మంచి నాలో లేని నాడు వంచకుడనైన నాడు           "2"

మంచిగ నన్ను ప్రేమించి క్షమించి మంచిని నేర్పించి నాడు            "శిలువాయే"
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages