Sisiraniki thalavalcchi aakuralchina avaniki శిశిరానికితలవాల్చి - ఆకురాల్చిన అవనికి


Song no:

శిశిరానికితలవాల్చి - ఆకురాల్చిన అవనికి
చిగురాశలుకల్పించును - వసంతసమీరం
నిరాశనిస్పృహతోడ - నీరసిల్లినమనిషికి
ప్రభుయేసునందుఉన్నది - శతవసంతాలసారం
1. అవిధేయతయేపెరిగి - ఆజ్ఞలనతిక్రమించిన
మనుజాళినిఆవరించె - పాపపుతిమిరం
భువిదివిసంధానమై - ఇలనరసంతానమై
అరుదెంచినప్రభుచీల్చెను - నిభిడాంధకారం
2. పిలచుచున్నతండ్రినుండి - తొలగితొలగి
దూరమరిగిచెదరినమనుజాళికి - మిగిలెశాపభారం
నిజరక్షణహేతువై - పరదైసుకుసేతువై

వెలసినప్రభువేచేర్చును - ప్రశాంతతాతీరం
Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages