-->

Yesu swami niku nenu na samastha mitthunu యేసు సామి నీకు నేను నా సమస్త మిత్తును


Song no:

యేసు సామి నీకునేను
నా సమస్త మిత్తును
నీ సన్నిధిలో వసించి
ఆశతో సేవింతును
నా సమస్తము నా సమస్తము
నా సురక్షకా నీకిత్తు నా సమస్తము
1
యేసు సామి నీకె నేను
దోసి లొగ్గి మ్రొక్కెదన్
తీసివేతు లోకయాశల్
యేసు చేర్చుమిప్పుడే      నా సమస్తము
2
నేను నీవాడను యేసు
నీవును నావాడవు
నీవు నేను నేకమాయె
నీ శుద్ధాత్మ సాక్ష్యము      నా సమస్తము
3
యేసు నీదె నా సర్వాస్తి
హా సుజ్వాలన్ బొందితి
హా సురక్షణానందమా
హాల్లెలూయా స్తోత్రము     నా సమస్తము 


Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts