యేసుక్రీస్తు జననము - దేవ దేవుని బహుమానం
ప్రేమకు ప్రతి రూపము - ప్రేమ రూపి జననము
యూదయ బెత్లెహేమందున - యూదుల రాజుగ పుట్టెను (2)
రక్షించును తన ప్రజలను - రాజుల రాజు క్రీస్తు (2) ..యేసు
ఆదియందున్న వాక్యము - అభిషిక్తునిగ అవతరించెను (2)
శరీరధారిగా పుట్టెను - సత్య స్వరూపి క్రీస్తు (2)
ఇమ్మానుయేలుగా యేతెంచెను ఇశ్రాయేలుకు
విమొచన ఇదే సువార్తమానము ఇలలో జీవము క్రీస్తు (2) ఇలలో జీవము క్రీస్తు..