Song no:
యేసు దివ్యమగు రూపముగా మార్చగలడు నా యేసయ్యా
సంగగీతవాద్యాలతో సంతోషగానాలతో
అ.ప:నిను కీర్తించెదం స్తోత్రం చెల్లించెదం
అ.ప:నిను కీర్తించెదం స్తోత్రం చెల్లించెదం
ప్రభావంయెహోవా నీకే ఆరోపించెదం
1.భీకరములునీ కార్యములు చూచెదరు
సర్వజనులులొంగెదరు నీ ఎదుటశత్రువులు
2.కదలనీయవుమా పాదములు ఆలకించి ప్రార్ధనలు నిర్మలము చేసెదవు హృదయములు
3.అర్పించెదంమా దహనబలులు పలికిన మ్రోక్కుబడులునిలిపెదము
నీయందు భయబక్తులు
No comments:
Post a Comment