-->

Siluvalo sagindhi yathra karunamayuni dhayagala pathra సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర


Song no:

సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2)
ఇది ఎవరి కోసమోఈ జగతి కోసమేఈ జనుల కోసమే       సిలువలో
1.పాలు కారు దేహము పైనపాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2)   ఇది ఎవరి
2.వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసినారు పరిహాసమాడినారు (2)

నోరు తెరువ లేదాయే ప్రేమబదులు పలుక లేదాయే ప్రేమ (2)  ఇది ఎవరి
Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts