Song no:
యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతోబోదము ||యేసుతో||
1.రారాజు సైన్యమందు చేరను ఆరాజు దివ్య సేవచేయను ||2||
యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
2.విశ్వాసకవచమునుధరించుచుఆరాజునాజ్ఞమదినినిల్పుచు ||2||
అనుదినంబుశక్తినిపొందుచున్నవారమై ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
అనుదినంబుశక్తినిపొందుచున్నవారమై ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
3.శోధనలుమనలచుట్టివచ్చినాసాతానుఅంబులెన్నితగిలినా ||2||
భయములేదుమనకికప్రభువుచెంతనుందుము ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
భయములేదుమనకికప్రభువుచెంతనుందుము ||2||
యేసుతోఠీవిగానువెడలను ||యేసుతో||
4.ఓయువతియువకులారాచేరుడిశ్రీయేసురాజువార్తచాటుడి ||2||
లోకమంతఏకమైయేసునాథుగొల్వను ||2||
సాధనంబెవరునీవునేనెగా ||యేసుతో||
లోకమంతఏకమైయేసునాథుగొల్వను ||2||
సాధనంబెవరునీవునేనెగా ||యేసుతో||
No comments:
Post a Comment