Song no:
యేసయ్యా నాప్రాణము నాప్రాణము నీదేనయ్యా నాయేసయ్యా నాకున్న సర్వము నీదేనయా నాదంటు ఏది లేనే లేదయా
1.నా తల్లి గర్భమున నేనున్నపుడేనీహస్తముతో నను తాకితివేరూపును దిద్ది ప్రాణము పోసినను
ఇల నిలిపిన నా యేసయ్యా
2.బుద్దియు జ్ఞానము సర్వసంపదలుగుప్తమైయున్నవి నీ యందేజ్ఞానము నిచ్చి ఐశ్వర్యముతోనను ఇల మలచిన నాయేసయ్యా
3.లోకములో నుండి నన్ను వేరు చేసినీదు ప్రేమతో ప్రత్యేక పరచిఅబిషేకించి ఆశీర్వదించినను
ఇల నడిపిన నా యేసయ్యా
No comments:
Post a Comment