Song no:
యేసయ్య నీవే నాదేవుడవు - యేసయ్య నీవే నాప్రియుడవు
నన్ను ప్రేమించావు నన్నుదీవించావు
నన్ను ప్రేమించావు నన్నుదీవించావు
నాకొరకై కలువరి సిలువలోప్రాణంపెట్టావు
నీవేనాదేవుడవునీవేనాప్రియుడవు
నీవేనాదేవుడవునీవేనాప్రియుడవు
1.నీవేనాఆనందమునకుపాత్రుడుదేవా –
నీవులేనిదేనామనసంతాఘోరముదేవా
నన్నుబలపరిచావునన్నుహత్తుకొన్నావు –
నన్నుబలపరిచావునన్నుహత్తుకొన్నావు –
ఏయోగ్యతాలేనినన్నుఎన్నుకున్నావు
నీవేనాసర్వస్వమునీవేనాఆనందము
నీవేనాసర్వస్వమునీవేనాఆనందము
2.నీవేనాజీవితమునకుమార్గముదేవా –
నీతోఉండనినాబ్రతుకంతాశూన్యముదేవా
నన్నురక్షించావునన్నుక్షమియించావు –
నన్నురక్షించావునన్నుక్షమియించావు –
నాపాపముశాపమునీరక్తముతోకడిగావు
నీతోనేనాజీవితమునీతోనేఅనుబంధము
నీతోనేనాజీవితమునీతోనేఅనుబంధము
No comments:
Post a Comment