-->

Yesuva jayamutho yerushalemuna braveshamu jesina yo prabhuva యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా

Song no: 593

యేసువ జయముతో – యేరుషలేమున – బ్ర – వేశము జేసిన యో ప్రభువా = వాసిగ బొగడగ – వసుధను జనులు – విజయము జేసిన యో ప్రభువా

1.    మట్టలు బట్టియు – బట్టలు బరచియు – గట్టిగ బాడగ యో ప్రభువా = అట్టహాసముతో – అశ్వము నెక్కడ – అణకువ గార్దభ మెక్కిన ప్రభువా

2.    పిల్లలు పెద్దలు – పలుకేకలతో – బలికి నుతించగ యో ప్రభువా = చల్లగ వానిని – సరియని యొప్పి – సంతోషించిన యో ప్రభువా

3.    కొందరు వారిని – తొందర జేయగ – కూర్మిని దిద్దిన యో ప్రభువా = అందరు మానిన – అరచును రాళ్లని – అతని నిచ్చిన యో ప్రభువా

4.    యేరుషలేం కొరకై – యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా = యేరుషలేమందున – యాలయ మంతను – శుభ్రపరచి యో ప్రభువా

5.    మా కొఱకై తన – ప్రాణము బెట్టిన – మాన్యుడవీవె యో ప్రభువా = మా
కొరకై ధర – మరణము గెల్చిన – మహిమ స్వరూపుడ యో ప్రభువా

6.    మాదు మనస్సుతో – హృదయము నాత్మను – నీదిగ గైకొని మో ప్రభువా = సాదర వాక్కులు – చక్కగ బలికియు – నాదరించుమము నో ప్రభువా
Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts