Yesu ni krepalo nanu rakshinchithiva యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో


Song no:

యేసూ నీ కృపలో నను రక్షించితివా నీ నిత్య రాజ్యములో
చేర్చుటకునీ మహిమ నగరిలో దాచుటకా (2)
  . . . . . . గమపనిప . . .
1.నీ సిలువ వార్తను లోకములోప్రకటించుటే నా భాగ్యమని (2)
నీవు గాక మరి దేవుడెవరయ్య (2)
నిజ రక్షకుడవు నా యేసయ్య (2)
2. పాపాంధకారము తొలగించితివి నీ దివ్యకాంతిలో స్ధిరపరచితివి (2)
యుగయుగములో నీవే దేవుడవు (2)
ఆరాధింతును ఆత్మస్వరూప (2) 
ly

Post a Comment

Previous Post Next Post