యేసు జననము లోకానికెంతో వరము ఆనంద గానాల క్రిస్మస్ దినము ॥2॥ఆహాహహా హల్లెలూయా… ఓహోహొహో హోసన్నా ॥2॥
బెత్లెహేములో పశులపాకలోపొత్తిళ్ళలో మరియ ఒడిలో ॥2॥
పవళించినాడు ఆనాడునీ హృదిని కోరాడు నేడు॥2|| ॥ఆహాహహా॥
గొల్లలంతా పూజించిరిజ్ఞానులంతా ఆరాధించిరి ॥2॥
అర్పించుము నీ హృదయంఆరాధించుము ప్రభు యేసున్ ॥2|| ॥ఆహాహహా॥