Song no:
యేస్సయ్యా... యేస్సయ్యా... అండ దండ నీవే నాకు పరిశుదుడా నా గుండె పొంగి పోయే నీకు స్తుతి పడేద..నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా ...గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా... నీవే నా గానము…నీవే నా ద్యానము..నీవే నా సర్వము..నీవే నా శృంగము...నిండు పరవశమే నీవంటే నాకు యేస్సయ్యా... గుండె గుడిలోన కొలువున స్వామి యేస్సయ్యా...
1.జీవ వాకులతో నాతో మాట్లాడితివే….అత్మైశార్యముతో అలంకరించితే(2)
నను ప్రియమార నీ కౌగిట చేర్చుకుంటివి.. నేను మనసార నీ వశమై నిలుచుంటిని.. ప్రాణ నాధుడ….నా ప్రియ యేస్సయ్యా / నిండు పరవశమే/
2.మురిసేను మనసే నీ సన్నిధి నిధిలో..కురిసెను మమతే నా మదిలో మదిలో(2)
ఈ ఆత్మా నందము సదా నా సొంతము..ఈ స్తుతి గానము సదా నీ కంకితమునా ప్రసన్నుడ…. నా ఆసనుడా
No comments:
Post a Comment