-->

Yesayya ni krupa naku chalayya kastamainanu యేసయ్యా నీకృప నాకు చాలయ్యా కష్టమైనను


Song no:

యేసయ్యా నీకృప నాకు చాలయ్యా
కష్టమైనను నష్టమైనను వేదనైనను శోదననైనను
చాలయ్యా చాలయ్యా నీ కృప చాలయ్యా   
                                               యేసయ్యా
1
ఒక్క నిమిషమైన నను విడకున్నది
వెన్నుతట్టి చేయిపట్టి నడుపుచున్నది
నేను మరచిన మరువకున్నది
నేను విడచిన నను వీడకున్నది   చాలయ్యా
2
ఎన్నెన్నో మేలులు చేసినావయా
సమస్తమును నా కొరకు దాచినావయా
అడుగకనే అక్కరలు తీర్చినావయా
నాహృదయవాంఛను తృప్తిపరచినావయ్యా
                                               చాలయ్యా
 3
తండ్రీ నీ సన్నిధిలో నిలిపినావయా
వింతైన ప్రేమను చూపినావయా
విలువైన ప్రాణమును ఇచ్చినావయా
రక్షణఆనందముతో నింపినావయ్యా        
                                                చాలయ్యా
Share:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Subscribe Us

Comments

Technology

Latest Posts

Recent Posts