Home Prabhu Geethaaraadhana📀 Ninna nedu nirantharam marane maravu నిన్న నేడు నిరంతరం మారనే మారవు Ninna nedu nirantharam marane maravu నిన్న నేడు నిరంతరం మారనే మారవు personly November 04, 2017 0 share Song no: 129 నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో చెరగని వాడవు ||2|| నీవే నీవే నమ్మదగినా దేవుడవు నీవు నా పక్షమై నిలిచేయున్నావు ||2|| యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వతా కృప నాకై ||2|| విడువదే నన్నెల్లప్పుడూ కృప విజయపథమున నడిపించెనే కృప ||2|| విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు ||నిన్న|| యేసయ్యా నీ కృపాతిశయము ఆదరించెనే శాశ్వత జీవముకై ||2|| మరువదే నన్నెల్లప్పుడూ కృప మాణిక్య మణులను మరిపించేనే కృప ||2|| మైమరచితినే నీ కృప తలంచినప్పుడు ||నిన్న|| యేసయ్యా నీ మహిమైశ్వర్యము చూపెనే నీ దీర్ఘశాంతము నాపై ||2|| ఆదుకునే నన్నెల్లప్పుడూ కృప శాంతి సమరము చేసెనే కృప ||2|| మహిమోన్నతము పొందితి ప్రశాంతతలోనే || నిన్న || Song no: 129 Ninna Nedu Nirantharam Maarane Maaravu Naa Gnaapakaalalo Cheragani Vaadavu ||2|| Neeve Neeve Nammadaginaa Devudavu Neevu Naa Pakshamai Nilicheyunnaavu ||2|| Yesayyaa Nee Prathyakshathalo Bayalupadene Shaashwathaa Krupa Naakai ||2|| Viduvade Nannellappudoo Krupa Vijayapathamuna Nadipinchene Krupa ||2|| Vistharinchene Ninnu Sthuthinchinappudu ||Ninna|| Yesayyaa Nee Krupaathishayamu Aadarinchene Shaashwatha Jeevamukai ||2|| Maruvade Nannellappudoo Krupa Maanikya Manulanu Maripinchene Krupa ||2|| Maimarachithine Nee Krupa Thalanchinappudu ||Ninna|| Yesayyaa Nee Mahimaishwaryamu Choopene Nee Dheergashaanthamu Naapai ||2|| Aadukune Nannellappudoo Krupa Shaanthi Samaramu Chesene Krupa ||2|| Mahimonnathamu Pondithi Prashaanthathalone ||Ninna|| || Ninna || నిన్న నేడు నిరంతరం మారనే మారవు Ninna nedu nirantharam marane maravu