Home P. Susheela Iedhi shubhodhayam kreesthu janmadhinam ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం Iedhi shubhodhayam kreesthu janmadhinam ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం personly November 25, 2017 0 share Song no: ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం – (2) రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో || ఇది శుభోదయం || గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భువిలో ప్రతిధ్వనించెను ఆ దివిలో || ఇది శుభోదయం || Song no: Idhi Shubhodayam – Kreesthu Janmadinam Idhi Loka Kalyaanam Mary Punyadinam – (2) Raajulanele Raaraaju Velase Pashuvula Paakalo Paapula Paalita Rakshakudu Navvenu Thalli Kougililo Bhayamu Ledu Manakilalo Jayamu Jayamu Jayamaho || Idhi Shubhodayam || Gollalu Gnaanulu Aanaadu Pranamilliri Bhaya Bhakthitho Pillalu Peddalu Eenaadu Poojinchiri Prema Geethitho Jayanaadame Ee Bhuvilo Prathidhwaninchenu Aa Divilo || Idhi Shubhodayam || Tags Christmas lyricsOld Christian SongsP. Susheela Facebook Twitter Whatsapp Newer Older