-->

Marananni odinchavu Lyrics


మరణాన్ని ఓడించావు విజయాన్ని సాధించావు
నీకెవరూ సాటిరారు నీవంటివారే లేరు
అ.ప: యేసు నీవే మహిమగల రాజువు
1 అత్యంత బలశాలి తానని తననెవరు ఎదురించలేరని
అనుకుంది మరణం ధైర్యంతో కరిచింది మట్టి నీ విజయంతో
2 భయపెట్టి మానవ జాతిని తన దాసులుగ చేసుకొని
నిలిచింది మరణం దర్పంతో కలిగింది స్వేచ్చ నీ విజయంతో
3 నరకమే జీవితపు చివరని దాన్నుండి తప్పించేదెవరని
పలికింది మరణం గర్వంతో దొరికింది జీవం నీ విజయంతో


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts