Neevu leni roju asalu roje kadhaya నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు

ly
0
Song no:
    నీవు లేని రోజు అసలు రోజే కాదయా
    నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా } 2

    నీవే లేక పొతే నేనసలే లేనయా } 2 || నీవు లేని ||

  1. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు
    నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు } 2
    నన్ను విడువ నన్నవు  నా దేవుడైనావు } 2 || నీవే లేక ||

  2. ఈ నాటి నా స్తితి నీవు నాకు యిచ్చినదే
    నేను కలిగియున్నవన్ని నీదు కృపాభాగ్యమే } 2
    నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు } 2 || నీవే లేక ||

Neevu laeni roju asalu rojae kaadayaa
Neevu laeni bratuku asalu bratukae kaadayaa
Neevae laeka potae nenasalae laenayaa

1. Baadha kalugu vaelalo nemmadi naakichchaavu 
Naa kanneeru tudachi naa chaeyi pattaavu
Nannu viduva nannavu  naa daevudainaavu      (neeva)

2. Ee naati naa stiti neevu naakichchinadi
Naenu kaligiyunnavanni  nee krpaa daanamae

Neevu naa sottannaavu krupaakshemamichchaavu    (neeve)

Post a Comment

0Comments

Post a Comment (0)