-->

Udhayinchina deva Lyrics


ఉదయించినావా దేవా నా హృదయసీమలో
వెలిగించ దివ్యజ్యోతి నా చీకటిలో
కలిగించను నిరీక్షణ నా నిరాశలో
1 యేసు అనే నీ పేరు ఎడారిలో సెలయేరు
నను ప్రత్యేకించిన తీరు ఎవరూ వర్ణించలేరు
నీకెవరూ సరిరారు ప్రభువా నీతో ఇలా సములెవరు విభవా
2 ఈ భువిలో నీ జన్మం నాకిచ్చెను రక్షణ భాగ్యం
నా జన్మ కర్మ పాపం చేసినావు నాకు దూరం
ఆద్యంత రహితుడవు ప్రభువా నిజమైన దేవుడవు విభవా


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts