Nee krupa naku chalunu Lyrics


నీ కృప నాకు చాలును- వేరేమి నే కోరను
బలహీనతలోనైనను – నీశక్తి పరిపూర్ణమగును
అ.ప: నీలోనే సంతోషము – నీవే నా అతిశయము
1 యేసు నీ కృప వాస్తవము – నా నమ్మికకు ఆధారము
భారము పెరుగుతుఉన్నా – ఆపద త్వరపెడుతున్నా
నీ కృప నాకు చాలును
2 యేసు నీ కృప శాశ్వతము – నా రక్షణకు కారణము
శత్రువు తరుముతుఉన్నా – మిత్రులు పగబడుతున్నా
నీ కృప నాకు చాలును
3 యేసు నీ కృప అనంతము – నా కీర్తనకు ప్రేరణము
హృదయము పగులుతుఉన్నా – నిదురే కరువౌతున్నా
నీ కృప నాకు చాలును


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages