-->

Sevaka levava Lyrics


సేవకా లేవవా ప్రభు వార్త ప్రకటించుమానక
నిదురించక శ్రమియించవా - గతియించు సమయంబు రాదిక
1 నశియించు ప్రజలు నీ చెంతనే ఉన్నా నీవు కానవా
ఆత్మలకోసం తపియించలేవా నిర్లక్ష్యము వీడిక
2 వెనుదిరిగిన ప్రజలు నీ మందలో ఉన్నా కన్నీరు కార్చవా
ఉజ్జీవ జ్వాల రగిలించలేవా బాధ్యత నీదిక
3 అబద్ద బోధకులు చెలరేగుచున్నా చౌద్యము చూతువా
సరియగు వాక్యం అందించలేవా జాగు చేయక


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts