Home S. P. Balasubrahmanyam Devaa papini ninnasrayinchanu దేవా పాపిని నిన్నాశ్రయించాను Devaa papini ninnasrayinchanu దేవా పాపిని నిన్నాశ్రయించాను personly November 06, 2017 0 share Song no: దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా } 2 || దేవా పాపిని || అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై } 2 సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో } 2 || దేవా పాపిని || కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా } 2 పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి || దేవా పాపిని || Song no: Devaa Paapini Ninnaashrayinchaanu Prema Choopinchi Nannaadukovayyaa } 2 || Devaa Paapini || Aparaadhinai Andhudanai Apavaaditho Anucharudai } 2 Sancharinchithi Cheekatilo Vanchana Chesithi Endarino } 2 || Devaa Paapini || Kaluvarilo Siluvonda Kalavaramonde Jagamanthaa } 2 Paapinaina Naa Koraku Maranamune Bharinchithivi Maranamune Jayinchithivi || Devaa Paapini || Tags Old Christian SongsS. P. Balasubrahmanyam Facebook Twitter Whatsapp Newer Older