Gurileni brathukidhi Lyrics


గురిలేని బ్రతుకిది – దరిచేర్చవా నా ప్రభు
నీ తోడు లేక నే సాగలేను – నీ నీడనే కోరితి
1 గాలికెగురు పొట్టువంటిది – నిలకడలేని నా బ్రతుకు
అంతలోనే మాయమగును – ఆవిరివంటి నా బ్రతుకు
2. వాడిపోయి రాలిపోవును - పువ్వులాంటి నా బ్రతుకు
చిటికెలో చితికిపోవును – బుడగవోలె నా బ్రతుకు
3. కలకాలం నిలిచిపోవును – ప్రభువా నీ దివ్య వాక్యం
నిత్యజీవమనుగ్రహించును – పరిశుద్దుడా నీ నామం


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages