Song no: 114
గగనమంత వెలిగింది
గొప్ప వెలుగులతో
భువి అంత పాడింది
ప్రభు పాటలను
క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ నిజ క్రిస్మస్ క్రీస్తు ఆలాపనా
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది ఈభువిలోన
భువి అంత పాడింది
ప్రభు పాటలను
క్రిస్మస్ ఇది క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ నిజ క్రిస్మస్ క్రీస్తు ఆలాపనా
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది ఈభువిలోన
ఆకాశమందున తారలెన్నియున్నను }
ఈ తార వింతైనది }
వెలుగుచుండెను దారి చూపుచుండెను జ్ఞానులను నడుపుచుండెనే } ° 2 "
యేసుపుట్టెను పశుల పాకలో }
బెత్లెహేముకు తరలి రండని } ° 2 "
ముందుగా ముందుగా
నడచుచుండెనే " 2 "
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది
ఈ భువిలోన " 2 "
ఈ తార వింతైనది }
వెలుగుచుండెను దారి చూపుచుండెను జ్ఞానులను నడుపుచుండెనే } ° 2 "
యేసుపుట్టెను పశుల పాకలో }
బెత్లెహేముకు తరలి రండని } ° 2 "
ముందుగా ముందుగా
నడచుచుండెనే " 2 "
వింతైన తారక వెలసింది ఆ గగనాన
ఇలలోన యేసుని చూపింది
ఈ భువిలోన " 2 "
దూత తెల్పెను శుభవార్తను
}
రక్షకుడు పుట్టాడని }
భయామేలను ఇక దిగులేలను }
చూడ మీరు వెళ్ళాలని } ° 2 "
దావీదు పురమందున }
దయగల దేవుడు ఉదయించెను } ° 2 "
సంతోషం సంతోషం సంతోషమే ఆనందమానంద మానందమే
పరలోక దూత తెలిపాడు ఒక శుభవార్త పరిశుద్దుడేసు పుట్టెనని ఈ ధరలోన " 2 "
రక్షకుడు పుట్టాడని }
భయామేలను ఇక దిగులేలను }
చూడ మీరు వెళ్ళాలని } ° 2 "
దావీదు పురమందున }
దయగల దేవుడు ఉదయించెను } ° 2 "
సంతోషం సంతోషం సంతోషమే ఆనందమానంద మానందమే
పరలోక దూత తెలిపాడు ఒక శుభవార్త పరిశుద్దుడేసు పుట్టెనని ఈ ధరలోన " 2 "