-->

Yesu kresthu pilupunu Lyrics


యేసుక్రీస్తు పిలుపును అంగీకరించావా
యేసులోని గెలుపును అనుభవించుచున్నావా
శక్తిగల ఆ నామంలో విస్వసముంచావా
భక్తితో తన చిత్తముకై నీ శరీరము వంచావా
1 చీకటినుండి ఆశ్చర్యమైన
వెలుగులోనికి పిలిచిన దేవుడు
హృదయములోనికి ఆహ్వానించిన
చీకటి బ్రతుకు వెలిగించబడును
2 ఉన్నతుడైన పరలోక దేవుడు
తన సేవ కొరకు పిలిచేని పిలుపు
గ్రహియించి ఆయన సిలువను మోసిన
నీ జీవితము ఫలభరితమగును
3 తన సన్నిధికి తిరిగి రమ్మని
సృష్టికర్తయే పిలిచే పిలుపు
తెలియదు ఎపుడో సిద్దపడియుండిన
పరలోకములో స్థానము దొరుకును


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts