Medunna middhunna Lyrics


మేడున్నా మిద్దున్నా పెద్ద గద్దెమీద నీవున్నా
నీలో యేసన్న లేకున్నా నీకున్నదంతా సున్నా
1 సిరి ఉందని తూలనాడినా – బలముందని విర్రవీగినా
తీర్పునందు చిక్కెదవన్నా - మర్పునొంద త్వరపడుమన్నా
2. అందముతో అతిశయుంచినా – సుందరునని గర్వించినా
ఈ దేహం మన్నగునన్నా – ఆపై నీ గతి ఏమన్నా
3. చదువులలో శికరమెక్కిన – పదవులలో పైకి ఎదిగినా
హృదయం ప్రభుకీయకున్నా – నరకమే గతి ఇది నిజమన్నా


Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages