-->

Veyi kallatho yedhuru chusthunna nalu dhikkulalo వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా నలు దిక్కులలో


నలు దిక్కులలో  వెతుకుతున్నా ...    (2)
చప్పుడైనా - నీవేయని (2)  నిరీక్షిస్తున్నా  

కాదా ... అది నిజము కాదా ...
నిన్ను చూసే ఘడియ రాదా ...

దేవా ... నా దేవా ... యేసయ్యా ...

1. ఉదయవేళలో సూర్యోదయములో - సంధ్యవేళలో చంద్రోదయములో
సమీపిస్తున్న వెలుగులో ... (2)  నీ మోమును కళ్లారా నే చూడాలని 
నీలో పరవశించాలని - ఆశపడుతున్నా

2. నీ ప్రేమను నీ మమకారమును -  నే దూరమయ్యే   క్షణమును  
నా జీవితములో రానీయక  (2) - కష్టాల కలశమును తీసివేయ 
నువ్వొస్తావని – నన్నాదరిస్తావని

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts