ఆనందం వెల్లివిరిసెనే – (ఈ బంధం
నిత్యం నిలిచెనే)(2) /2/
పెళ్లనే
ఈ బంధం – అనురాగపు
అనుబంధం
తీయనైన మకరందం – ఇగిరిపోని సుమగంధం /2/
తోడుగా ఈడు జోడుగా – జంటగా
కనుల పంటగా /2/
పండాలి బ్రతుకు నిండాలి – దాంపత్యమే
వెలుగుతుండాలి /2/ముద్ద/
దేవుడే ఏర్పరచిన దివ్యమైనదీబంధం
క్రీస్తుయేసు
సంఘమునకు పోల్చబడిన సంబంధం /2/
దేవుడే జత చేయగా సాధ్యమా
వేరు చేయగా /2/
కలతలే లేక సాగాలి కలలన్ని
నిజము కావాలి /2/ముద్ద/
Lyrics in English
Muda banti poosene – Koyilamma Koosene
Aanandam vellivirisene – (Ee bandham nityam nilichene)(2)/2/
Prellane ee bandham – Anuraagapu anubandham
Teeyanaina makarandam – igiriponi sumagandham /2/
Todugaa eedu joduga – jantaga kanula pantaga /2/
Pandaali bratuku nindaali – daampatyame velugutundaali
/2/mudda/
Devude yerparachina divyamaina deebandham
Kreestu Yesu sanghamunaku polchabadina sambandham /2/
Devude jata cheyagaa – saadhyama veru cheyagaa /2/
Kalatale leka saagaali – kalalanni nijamu kaavaali /2/mudda/