Bangaram aduga ledhu vajralnni aduga ledhu బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు


బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
హృదయాన్ని అడిగాడయ్యా ॥2॥
మనుషులను చేసాడయ్యాఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ॥2॥
నా యేసయ్యా.. నా యేసయ్యా…నా యేసయ్యా.. నా యేసయ్యా… ॥బంగారం॥

1.పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయభూలోకం వచ్చాడయ్యామానవుని రక్షించి పరలోకమున చేర్చసిలువను మోసాడయ్యా ॥2॥
కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా ॥2||     ॥నా యేసయ్యా॥

2.రక్షణను అందించి రక్తాన్ని చిందించిమోక్షాన్ని ఇచ్చాడయ్యాధనవంతులనుగా మనలను చేయదారిద్ర్యమొందాడయ్యా ॥2॥కన్నీటిని తుడిచాడయ్యాసంతోషం పంచాడయ్యా ॥2||     ॥నా యేసయ్యా॥

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages