Manulu manikyamulunna medamiddhelu yennunna మణులు మాణిక్యములున్నా మేడమిద్దెలు ఎన్నున్నా


Song no:


మణులు మాణిక్యములున్నా – మేడమిద్దెలు ఎన్నున్నామదిలో యేసు లేకున్న – ఏది వున్నా అది సున్నా
1. చదువులెన్నో చ్వఉన్నా – పదవులెన్నో చేస్తున్నావిద్యవున్నా బుద్దివున్నా జ్ఞానమున్నా అది సున్నా ॥మణులు॥
2. అందచందాలెన్నున్నా – అందలముపై కూర్చున్నావిద్యవున్నా – బుద్దివున్నా – జ్ఞానమున్నా అది సున్నా ॥మణులు॥
3. రాజ్యములు రమణులు వున్నా శౌర్యములువీర్యములున్నాబలమువున్నా బలగమున్నా –ఎన్నియున్నా అవి సున్నా ॥మణులు॥4. పూజ్యుడా పుణ్యాత్ముడా – పుణ్యకార్యసిద్ధుడాదానధర్మము తపము జపము యేసులేనిదే అవి సున్నా ॥మణులు॥

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages