Adigo naa nava bayaluderuchunnadi అదిగో నా నావ బయలు దేరుచున్నది

ly
0

అదిగో నా నావ బయలు దేరుచున్నది అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

వరదలెన్ని వచ్చినా వణకను అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2)       ||అదిగో||

లోతైన దారిలో పోవుచున్నది సుడిగుండాలెన్నో తిరుగుచున్నది-2
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోయెను (2)        ||అదిగో||

నడిరాత్రి జాములో నడచినా నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు
అద్దరికి నన్ను చేర్చును (2)         ||అదిగో|

Post a Comment

0Comments

Post a Comment (0)