-->

Manishi janma yendhuku manishi brathikedhi thanavarikosam మనిషి జన్మఎందుకు? మనిషి బ్రతికేది తనవారికోసం


Song no:


మనిషి జన్మఎందుకు? మనిషి బ్రతికేది తనవారికోసం
వేసిందిభక్తునివేషం- చేసేదిఅంతామోసం
ఊపిరిచ్చినాదేవుడుఊరుకోడుఊరుకోడు
క్రీస్తుకొరకుబ్రతకకపోతేపరలోకంరానివ్వడు(మనిషి)

1. మళ్ళీజన్మఉంటేనీకడుపునపుడతానని
ఏజన్మలబంధమోనిన్నునన్నుకలిపిందని(2)
వట్టిమాటలెన్నోచెప్పిమట్టిలోకిపోతున్నారు
ఉన్నజన్మవిలువతెలియకమరోజన్మఉందంటారు(2)
ఒకసారిపుట్టాలిదేవునికైబ్రతకాలిఆపైనమరణించిపరలోకంచేరాలి (మనిషి)

2. ప్రకృతిలోఏదీకూడాతనకోసంబ్రతుకుటలేదు
సృష్టిలోనిమనిషినిచూడతనకోశమేబ్రతుకునుచూడు(2)
కూటికొరకుమనిషికున్నవికోటివిద్యలంటున్నారు
పుట్టుకపరమార్థంమరచిమృత్యువాతపడుతున్నారు(2)
మనిషిమృగానికితేడాయేలేకుందీ
ఇటువంటివారికోసమేపాతాళంపొంచియుంది(2)(మనిషి)

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts