adavi vrukshamulo jaldaru అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో


అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
అ.ప.పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల
అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను

నింద దూషణ ఇరుకులలో – నను సుగంధముగ
మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే
||పాడెదా||

నా కష్ట తరంగములలో – దుఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే
||పాడెదా||

ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతి మధురం
-నీ ముఖము మనోహరము ||పాడెదా||

నీ చిత్తము చేయుటకు – నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి
– నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages