Manchi devudu bale manchi devudu మంచి దేవుడు భలే మంచి దేవుడు


Song no:


మంచి దేవుడు భలే మంచి దేవుడు నిజ దైవం యేసు - అద్వితీయ దేవుడు

1. మ్రొక్కులను కోరడు - మనసిస్తే చాలునుకొండలెక్కి రమ్మనడు - మనలో కొలువుంటాడువెదికితే ప్రతి వారికి - దొరికేను యేసుపిలిచే ప్రతి వారికి - పలికేను యేసుబొమ్మ కాదయ్యో - జీవమున్న దేవుడు "మంచి"

2. కుంటివాడు గంతులేయ - కాళ్ళ నొసగినాడుమూగవారు స్తుతిచేయ - నోటినిచ్చినాడుబధిరులు తన స్వరము విన - చెవులిచ్చినాడుప్రేమా మయుడు - ఆశ్చర్య దేవుడు "మంచి"

3. చెప్పింది చేసెను - మాదిరుంచి వెళ్ళెనుఅడుగు జాడాలుంచెను - అనుసరించ కోరెనుమరణాన్ని జీవాన్ని - మన ఎదుటే వుంచెనుఎంచుకొనే స్వేచ్చను - మన చేతికిచ్చెనుఏమి చేతువో - సృష్టికర్త యేసుని "మంచి

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages