Margamu sathyam jeevamu sarvamu neeve మార్గము సత్యము జీవము సర్వము నీవే నీవేనయ్యా

పరలోకమున నుండు దేవ నీ పదముల కొనరింతు Paralokamuna numdu deva ni padhamula konarimthu

25
రాగం - (చాయ: ) తాళం -

Parishuddha parishuddha parishuddha prabhuva varadhuthalaina nin పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింప గలరా

Na kalagathu levvi na chethulanu levu నా కాలగతు లెవ్వి నా చేతులను లేవు

13
రాగం - (చాయ: ) తాళం -

దేవ సంస్తుతి చేయవే మనసా

4 12 యెహోవా దేవుని స్తుతి
రాగం - ఆనందభైరవి (103-వ దావీదు కీర్తన) తాళం - ఆది

Yentha prema yentha prema yentha premaya ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప

10
రాగం - (చాయ: ) తాళం -

Sarva sakthuni sthothra ganamu salpare jaga mellanu సర్వ శక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను

8
రాగం - (చాయ: ) తాళం -

Sannuthinthumo prabho sadha mala magu bhakthitho సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో

7
రాగం - (చాయ: ) తాళం -

Bhikarumdau ma yehova pita medhutam gudare భీకరుండౌ మా యెహోవా పీఠ మెదుటం గూడరే

6
రాగం - (చాయ: ) తాళం -

Neethi gala yehova stuthi mee yathmatho narpinchudi నీతిగల యెహోవ స్తుతి మీ యాత్మతో నర్పించుడి

Yesu nayakuda yella velalanu ni dhasula nelumayya యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా

3
రాగం - (చాయ: ) తాళం -

Anni kalambula nunna yehovani nenna dharambayo ఆన్ని కాలంబుల నున్న యోహోవాని న్నెన్నథరంబయో

1


రాగం - (చాయ: ) తాళం -
123

Anni kalambula nunna yehova అన్ని కాలంబుల నున్న యెహోవా ని

Song no: #1
    అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||
  1. నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||
  2. పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||
  3. కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని||

Ghanamainavi Nee Kaaryamulu Naa Yedala ఘనమైనవి నీ కార్యములు నా యెడల

Vandhanam bonarthumo Prabho Prabho వందనం బొనర్తుమో ప్రభో ప్రభో

601 278 సాంవత్సరిక కృతజ్ఞతార్పణము
రాగం - గుల్ రోజు (చాయ: దేవదాస పాలన) తాళం - ఏక

Hrudhaya manedu thalupunoddha yesu హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాథుండు

310 195 యేసు హృదయ ద్వారమును తట్టుట
రాగం - భైరవి తాళం - ఆది

Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి

331 యెహోవా నా కాపరి

Aascharyamaina Prema Kalvariloni Prema ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ

Yehovaa Naaku Velugaaye యెహోవా నాకు వెలుగాయె

332 యెహోవా నాకు వెలుగు

Kummari O Kummari Jagathuthpaththidaari కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

Snehithudu Prana priyudu స్నేహితుడు ప్రాణ ప్రియుడు ఇతడే నా

Iedi Kothaku Samayam ఇది కోతకు సమయం పనివారి తరుణం

Naa Pere Theliyani Prajalu నా పేరే తెలియని ప్రజలు

Sthothram Chellinthumu స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము