Home Psalms 23 Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి personly August 04, 2021 0 share 331 యెహోవా నా కాపరి యెహోవా నా కాపరి – యెహోవా నా ఊపిరి – నాకు లేమి లేదు లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి || యెహోవా || 1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును } 2 శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును } 2 || లోయలలో || 2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను } 2 అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా } 2 || లోయలలో || 4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో } 2 నివాసముండెదను నేను – నిత్యము సేవింతును } 2 || లోయలలో || యెహోవా నా కాపరి – యెహోవా నా ఊపిరి – నాకు లేమి లేదు లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి || యెహోవా || 1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును } 2 శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును } 2 || లోయలలో || 2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను } 2 అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా } 2 || లోయలలో || 4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో } 2 నివాసముండెదను నేను – నిత్యము సేవింతును } 2 || లోయలలో || యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి Yehova naa kapari yehova naa vupiri యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి Yehova naa kapari yehova naa vupiri Tags Aaraadhana 📀Kraisthava Keerthanalu 📖N. Bhanumurthy 🎤Psalms 23 Facebook Twitter Whatsapp Newer Older