50
Kaluvari giri nundi pilichina na yesu కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
Song no:
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు
సిలువ మరణమును గెలిచిన నా యేసు
హల్లెలూయా హల్లెలూయా - హల్లెలూయా హల్లెలూయా
|| కలువరి ||
మధుర ప్రేమను చూపించి నాపై - మదిని నెమ్మది చేకూర్చినావు } 2
మారని యేసురాజా - మరువను నిన్ను దేవా } 2
|| హల్లెలూయా ||
బెదరి బ్రతుకున నే చెదరిపోగా - వెదకి దరిచేరి సమకూర్చినావు } 2
వేదనలు బాపినావా - విడువను నిన్ను దేవా } 2
|| హల్లెలూయా ||
మర్యమైన ఇహలోకమందే - నిత్య రాజ్యము నా కొసగినావు } 2
శక్తిగల నీ నామంబు నిరతం - భక్తితోనే ప్రకటింతు దేవా } 2
|| హల్లెలూయా ||
Song no:
Kaluvari Giri Nuṇḍi Pilicina Na Yesu
Siluva Maraṇamunu Gelicina Na Yesu
Halleluya Halleluya - Halleluya Halleluya
|| Kaluvari ||
Madhura Premanu Cupinci Napai - Madini Nem'madi Cekurcinavu} 2
Marani Yesuraja - Maruvanu Ninnu Deva} 2
|| Halleluya ||
Bedari Bratukuna Ne Cedaripoga - Vedaki Dariceri Samakurcinavu} 2
Vedanalu Bapinava - Viḍuvanu Ninnu Deva} 2
|| Halleluya ||
Maryamaina Ihalokamande - Nitya Rajyamu Na Kosaginavu} 2
Saktigala Ni Namambu Nirataṁ - Bhaktitone Prakaṭintu Deva } 2
|| Halleluya ||
కలువరి గిరి నుండి పిలిచిన నా యేసు Kaluvari Giri Nuṇḍi Pilicina Na Yesu
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment