Home Nibhandhana Dwani 1 📀 Nibhamdhana janulam neerikshana dhanulam నిబంధనా జనులం నిరీక్షణా ధనులం Nibhamdhana janulam neerikshana dhanulam నిబంధనా జనులం నిరీక్షణా ధనులం personly August 02, 2021 0 share Song no: నిబంధనా జనులం నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనల జనులం యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరెదము } 2 || నిబంధనా || అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం } 2 మోషే బడిలో బాలురము } 2 యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం || యేసు రాజు || విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం } 2 వాక్యమే మా ఆహారం } 2 ప్రార్ధనే వ్యాయామం – అనుదినము మేము నిబంధనా జనులం || యేసు రాజు || అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం } 2 పునరుత్తానుని పత్రికలం } 2 పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం మేము నిబంధనా జనులం || యేసు రాజు || నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం } 2 క్షమించుటే ఇల మా న్యాయం } 2 భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం మేము నిబంధనా జనులం || యేసు రాజు || క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి } 2 పరిశుద్ధాత్ముడే మా రథ సారథి } 2 ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి మేము నిబంధనా జనులం || యేసు రాజు || ఎవరీ యేసుని అడిగేవో ఎవరోలే యని వెళ్ళేవో } 2 యేసే మార్గం యేసే జీవం } 2 యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం నిబంధనా జనులం || యేసు రాజు || Song no: Nibandhanaa Janulam Nireekshanaa Dhanulam Ghanudagu Yesuni Siluva Rakthapu Sambandhulam Memu Nibandhanaa Janulam Yesu Raaju Vachchunu – Inkaa Kontha Kaalame Mokshamandu Cheredamu } 2 || Nibandhanaa || Abrahaamu Neethiki Vaarasulam Aiguputhu Daatina Anekulam } 2 Moshe Badilo Baaluramu } 2 Yesayya Odilo Kruthaagnulam – Priya Puthrulam Memu Nibandhanaa Janulam || Yesu Raaju || Vishwaasame Maa Vedaantham Nireekshane Maa Siddhaantham } 2 Vaakyame Maa Aahaaram } 2 Praardhane Vyaayaamam – Anudinamu Memu Nibandhanaa Janulam || Yesu Raaju || Ashesha Prajalalo Aasthikulam Akshayudesuni Mudrikulam } 2 Punarutthaanuni Pathrikalam } 2 Parishuddhaathmuni Gothrikulam – Yaathrikulam Memu Nibandhanaa Janulam || Yesu Raaju || Najareyuni Prema Polimeralo Sahinchute Maa Ghana Niyamam } 2 Kshaminchute Ila Maa Nyaayam } 2 Bharinchute Maa Soubhaagyam – Ade Paramaardham Memu Nibandhanaa Janulam || Yesu Raaju || Kreesthese Maa Bhakthiki Punaadi Punarutthaanude Mukthiki Vaaradhi } 2 Parishuddhaathmude Maa Ratha Saarathi } 2 Prabhu Yese Maa Pradhaana Kaapari – Bahu Nerpari Memu Nibandhanaa Janulam || Yesu Raaju || Evaree Yesani Adigevo Evarole Yani Vellevo } 2 Yese Maargam Yese Jeevam } 2 Yese Sathyam Kaadu Chodyam – Ide Maa Saakshyam Nibandhanaa Janulam || Yesu Raaju || నిబంధనా జనులం నిరీక్షణా ధనులం Nibhamdhana janulam neerikshana dhanulam Tags K. Raja Babu 🎤 ✍Nibhandhana Dwani 1 📀 Facebook Twitter Whatsapp Newer Older