50
Aascharyamaina Prema Kalvariloni Prema ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
Song no:
ఆశ్చర్యమైన ప్రేమ – కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది
నన్ను జయించె నీ ప్రేమ } 2
|| ఆశ్చర్యమైన ||
పరమును వీడిన ప్రేమ – ధరలో పాపిని వెదకిన ప్రేమ } 2
నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమిచ్చే } 2
|| ఆశ్చర్యమైన ||
పావన యేసుని ప్రేమ – సిలువలో పాపిని మోసిన ప్రేమ } 2
నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమ నిచ్చే } 2
|| ఆశ్చర్యమైన ||
శ్రమలు సహించిన ప్రేమ – నాకై శాపము నోర్చిన ప్రేమ } 2
విడనాడని ప్రేమది ఎన్నడూ యెడబాయదు } 2
|| ఆశ్చర్యమైన ||
నా స్థితి జూచిన ప్రేమ – నాపై జాలిని జూపిన ప్రేమ } 2
నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే } 2
|| ఆశ్చర్యమైన ||
Song no:
Aascharyamaina Prema – Kalvariloni Prema
Maranamu Kante Balamaina Premadi
Nannu Jayinche Nee Prema } 2
|| Aascharyamaina ||
Paramunu Veedina Prema
Dharalo Paapini Vedakina Prema } 2
Nannu Karuninchi Aadarinchi Sedadeerchi
Nithya Jeevamichche } 2
|| Aascharyamaina ||
Paavana Yesuni Prema
Siluvalo Paapini Mosina Prema } 2
Naakai Maraninchi Jeevamichchi Jayamichchi
Thana Mahimanichche } 2
|| Aascharyamaina ||
Shramalu Sahinchina Prema
Naakai Shaapamu Norchina Prema } 2
Vidanaadani Premadi Ennadoo
Edabaayadu } 2
|| Aascharyamaina ||
Naa Sthithi Joochina Prema
Naapai Jaalini Choopina Prema } 2
Naakai Parugethi Kougalinchi Muddhadi
Kanneetini Thudiche } 2
|| Aascharyamaina ||
ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ Aascharyamaina Prema Kalvariloni Prema
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment