Home Aadarana 📀 Devuni Samukha Jeeva Kavilelo దేవుని సముఖ జీవ కవిలెలో Devuni Samukha Jeeva Kavilelo దేవుని సముఖ జీవ కవిలెలో personly August 01, 2021 0 share Song no: దేవుని సముఖ జీవ కవిలెలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే } 2 హత సాక్షుల కవిలెలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన } 2 విజయవీరుల కవిలెలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు } 2 సర్వోన్నతుని పురములలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన } 2 ప్రార్ధన వీరుల కవిలెలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా } 2 పరిశుద్ధుల కవిలెలో } 2 నీ పేరున్నదా – నీ పేరున్నదా || దేవుని || Song no: Devuni Samukha Jeeva Kavilelo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || Jeeva Vaakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire } 2 Hatha Saakshula Kavilelo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || Aakaasha Mandalamulo Thirigedu – Andhakaara Shakthulanu Gelichina } 2 Vijayaveerula Kavilelo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || Parishuddha Yerushalemu Sankhya – Parishuddha Grandhamu Soochinchu } 2 Sarvonnathuni Puramulalo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || Devuni Sannidhi Mahima Dhana Nidhi – Daathanu Vedi Varamu Pondina } 2 Praarthana Veerula Kavilelo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || Paramunundi Prabhuvu Digagaa – Parishuddhulu Paikegayunugaa } 2 Parishuddhula Kavilelo } 2 Nee Perunnadaa – Nee Perunnadaa || Devuni || దేవుని సముఖ జీవ కవిలెలో Devuni Samukha Jeeva Kavilelo Tags Aadarana 📀 Facebook Twitter Whatsapp Newer Older