50
Nee namame padedhan nee vakyame chatedhan నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్
Song no:
నీ నామమే పాడెదన్ - నీ వాక్యమే చాటెదన్
1)హీనుడనై నీ దారి నెరుగక దూరముగా నే పోగా
దీనుడవై నా దారివి నీవై
భారము మోసితివే -తీరము చేర్చితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
2)సత్యము నమ్మక గమ్యము గానక
అమ్ముడు పోతినయా-సత్యము నీవై బెత్తము చూపక
నెత్తురు కార్చితివే - నా మత్తును బాపితివే
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
3)చచ్చిన నాకు నిత్యత్వము నీయ-నిచ్చెన వైతివయ్యా
మృత్యుంజయుడా-పచ్చని నీ ప్రేమ
ఎచ్చట చుతునయా-నా ముచ్చట నీవేనయ్యా
అ .ప ||ప్రేమ పూర్ణుడా- నా ప్రాణ నాధుడా
Song no:
Ni Namame Paḍedan - Ni Vakyame Caṭedan
1)Hinuḍanai Ni Dari Nerugaka Dūramuga Ne Poga
Dhinudavai Na Darivi Nivai
Bharamu Mositive -Thiramu Chercitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
2)Satyamu Nam'maka Gamyamu Ganaka
Ammudu Potinaya-Satyamu Nivai Bettamu Cūpaka
Netturu Karcitive - Na Mattunu Bapitive
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
3)Caccina Naku Nityatvamu Niya-Niccena Vaitivayya
Mruthyunjayuda-Paccani Ni Prema
Eccaṭa Cutunaya-Na Muccaṭa Nivenayya
A.Pa ||Prema Purnuda- Na Praṇa Nadhuḍa
నీ నామమే పాడెదన్ నీ వాక్యమే చాటెదన్ nee namame padedhan
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment