Home N. Dasubabu ✍ Yehovaa Naaku Velugaaye యెహోవా నాకు వెలుగాయె Yehovaa Naaku Velugaaye యెహోవా నాకు వెలుగాయె personly August 03, 2021 0 share 332 యెహోవా నాకు వెలుగు Song no: యెహోవా నాకు వెలుగాయె యెహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయ్యె నేను ఎవరికీ ఎన్నడు భయపడను } 2 నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే } 2 నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను } 2 || యెహోవా || నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే } 2 నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసెదను } 2 || యెహోవా || నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను } 2 ఆపత్కాలములో చేయి విడువకను యెహోవా నన్ను చేరదీయును } 2 || యెహోవా || Song no: Yehovaa Naaku Velugaaye Yehovaa Naaku Rakshanaye Naa Praana Durgamayye Nenu Evariki Ennadu Bhayapadanu } 2 Naaku Maargamunu Upadeshamunu Aalochana Anugrahinche } 2 Nenellappudu Prabhu Sannidhilo Sthuthi Gaanamu Chesedhanu } 2 || Yehovaa || Naa Kondayu Naa Kotayu Naa Aashrayamu Neeve } 2 Nenellappudu Prabhu Sannidhilo Sthuthi Gaanamu Chesedhanu } 2 || Yehovaa || Naa Thalliyu Naa Thandriyu Okavela Vidachinanu } 2 Aapathkaalamulo Cheyi Viduvakanu Yehovaa Nannu Cheradheeyunu } 2 || Yehovaa || యెహోవా నాకు వెలుగాయె Yehovaa Naaku Velugaaye Tags Andhra Kraisthava Vujjeva Keerthanalu 1 📀David 🎤Kraisthava Keerthanalu 📖N. Dasubabu ✍ Facebook Twitter Whatsapp Newer Older