Home Andhra Kraisthava Keerthanalu Yentha prema yentha prema yentha premaya ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప Yentha prema yentha prema yentha premaya ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప personly August 05, 2021 0 share 10 రాగం - (చాయ: ) తాళం - ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా దేవుఁడెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే ||ఎంత||ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా దాని నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ దానిఁ జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||దేవదూతలైన దానిఁ బాడలేరట యింక దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ ||ఎంత||ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే ప్రభు జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ ||ఎంత|| update || Update || Tags Andhra Kraisthava Keerthanalu Facebook Twitter Whatsapp Newer Older