50
Paradesi oh paradhesi yesu chusina yedarule పరదేశీ ఓ పరదేశీ ఎటుచూసినా ఎడారులే
Song no:
పరదేశీ.....ఓ పరదేశీ....
ఎటుచూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే
ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము
ఈ నాటికైనా యేసయ్యను చేరుకోనుటే న్యాయము
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము } 4
కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా } 2
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా
అన్నదమ్ములే నీకై కలవరించినా అలమటించినా.....
బంధువులంతా బ్రతిమాలినా ఆత్మీయులే అడ్డగించినా...
|| ఏనాటి ||
ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా } 2
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా
అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా
|| ఏనాటి ||
తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా } 2
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న
విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా... ఎంతటి శాస్త్రవేత్తవైనా...
థీయిస్టువైనా ఎథిస్టువైనా మార్కిస్టువైనా కోపిష్టివైనా
|| ఏనాటి ||
Song no:
Paradesi.....O Paradesi....
Etuchusina Edarule Endipoyina Endamavule
Enathikaina Ie Kayamu Mayamagute Khayamu
Yenathikaina Yesayyanu Cerukonute Nyayamu
Yesu Raktame Jayamu Siluva Raktame Jayamu } 4
Kattukunna Bharya Nipai Kuppala Kulina } 2
Kannabiddala Kanniru Erulai Parina
Annadammule Nikai Kalavarincina Alamathincina.....
Bandhuvulanta Brathimalina Atmiyule Addagincina...
|| Yenati ||
Phyaktarilu Unna Motaru Karulenni Unna
Polalenni Unna Illasthalalenni Konna } 2
Andagadivaina Atagadivaina Andani Matakarivaina
Sipayivaina Kasayivaina Bikarivaina Ekakivaina
|| Yenati ||
Tellavadivaina Telisina Nallavadivaina
Nayakatvamunna Entathi Prematatvamunna } 2
Vidyavettavaina...Tatvavettavaina... Entathi Sastravettavaina...
Thiyistuvaina Ethistuvaina Markistuvaina Kopisthivaina
|| Yenati ||
పరదేశీ ఓ పరదేశీ ఎటుచూసినా ఎడారులే Paradesi oh paradhesi yesu chusina yedarule
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment