Home Mikkili Samuyelu ✍ Vyoma simhasanasthuda yurvi padhapitasthuda వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ Vyoma simhasanasthuda yurvi padhapitasthuda వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ personly January 12, 2019 0 share 22 రాగం - (చాయ: ) తాళం - వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ||అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప నెంతది నా నాల్క చూప ||వ్యోమ||గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ||సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ|| update || Update || Tags Andhra Kraisthava Keerthanalu 📖Mikkili Samuyelu ✍ Facebook Twitter Whatsapp Newer Older