Song no: 177
JESUS FORETELLS ABOUT HIS DEATH
యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||
1. యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||
2. నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||
3. మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు||
Yaesu sishyulaku – neruka jaesina – bhavishyoakthulu vinarae= kaisaraya nagara
praanthamulanu ghanudu chaeri thana – gathi mathi dhalachuchu Yaesu
1.yeruushalaemanedi – puramuna thana kika – kaligedu dhukkamulu =dhurithaathmulu
yuu- dhulu kadu baadhalu - parachi thannu silu vanu champudhurani Yaesu
2. niithi boadhakula – naekulu paedhdhalu – khyaathiga narchakulu = atharidhana napa
– hasyamu laaduchu – boa tharinchi yumi - vaethuratanchunu Yaesu
3. manushya kumaarudu – maranamai samaa – dhini vae yanga badun = thanaraga
muudava – dhinamuna punaru-ththaana mondhi dha- rsana midu miikani Yaesu